హై దరాబాద్లో సోమవారం నుంచి ప్రారంభమైన హె చ్సీఏ అండర్-14 స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో పాలమూరు జట్టు శుభారంభం చేసింది. మొ యినాబాద్లోని వన్ చాంపియన్షిప్ గ్రౌండ్-2లో హైదరాబాద్లోని సెయింట్ ఆంటోన
జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో జరిగిన 68వ ఎస్జీఎఫ్ అండర్-14 రాష్ట్రస్థాయి రగ్బీ టోర్నీ ఆదివారం ముగిసింది. బాలబాలికల విభాగాల్లో పాలమూరు జట్లు చాంపియన్షిప్ కైవసం చేసుకున్నాయి.