nuclear ballistic missile | పాకిస్థాన్ (Pakistan) అత్యంత రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (long range nuclear ballistic missile) అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది.
Pakistani military | ఇటీవలే రైలు హైజాక్ ఘటన మరవక ముందే పాకిస్థాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) మరో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన బలూచ్ వేర్పాటువాదులు తమ బందీలుగా ఉన్న 214 మంది పాకిస్థానీ సైనికులను చంపివేసినట్టు ప్రకటించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) విదేశీ భూభాగమని పాకిస్థాన్ ఒప్పుకున్నది. పీవోకే తమ అధికార పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టుకు వెల్లడించింది.