Pakistan Soldiers | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని రెండు చెక్పోస్టులపై తాలిబన్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.
ఇస్లామాబాద్: వందకుపైగా పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ప్రకటించింది. గురువారం రెండు పాక్ సైనిక శిబిరాలపై దాడి చేసినట్లు తెలిపింది. పాకిస్థాన్లోని పంజ్గూర�