అచ్చం సినిమాల్లో జరిగినట్టే..! వేరే దేశం అమ్మాయిని ప్రేమించిన హీరో.. ఆమెను తన వద్దకు తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు. హీరో కాబట్టి చివరికి ఆమెను కలుసుకుంటాడు. కానీ, రియల్ లైఫ్ కదా! కొంచెమైనా ట్వ�
ప్రేమలో పడిన వాళ్లు ఒక్కోసారి ఏం చేస్తున్నారో కూడా ఆలోచించరు. మనసులోని వారి కోసం ఎంతటి తప్పులైనా చేయడానికి వెనుకాడరు. తాజాగా వెలుగు చూసిన ఘటన కూడా అలాంటిదే. కలిజా నూర్ అనే యువతి పాకిస్తాన్లోని ఫైసలాబాద�