ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే సీనియర్ అధికారులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని పంజాబ్‌కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ ఆరోపించారు.
పాకిస్తాన్‌కు చెందిన 24 మంది మహిళలు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని వివిధ జైళ్లలో ఉన్నారు. ఈ మహిళలతో వారి పిల్లలు కూడా ఉన్నారు. ఈ మహిళలకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని, వారికి సహాయం చేశారని ఆరోపణలు ఉన్న�