తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్ బిడ్డ..దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పైడి జైరాజ్ (Paidi Jai Raj) అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్ తెలంగాణకు మాత్రమే కాక, దేశం గర్వించదగ్గ గొప్ప నటుడని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.