రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా ఉంటామని గద్వాల పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్ అన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ని రసిస్తూ గురువారం బీఆర్ఎస్ నాయకులు తాసీల్దార్ కా ర్యాలయం ఎదుట నిరసన
బహుజనుల అభివృద్ధి కోసం, స్త్రీలకు విద్యను అందించేందుకు జ్యోతిరావుఫూలే కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు యువత నడుం బిగించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.