P Susheela | ప్రముఖ సినీ నేపథ్య గాయని (Veteran singer), పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల (P Susheela) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు (discharged from hospital).
P. Susheela | ప్రముఖ నేపథ్య గాయని పీ.సుశీల అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె చెన్నై మైలాపూర్‌లోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నదని తెలుస్తున్నది.