కరీంనగర్ కార్పొరేషన్, మే 5:నేటి ఉరుకులు, పరుగుల ప్రపంచంలో మనిషి జీవితమే బిజీ అయిపోయింది. కాలంతో పోటీ పడుతూ.. ఉదయం లేచింది మొదలు పడుకునేదాకా క్షణం తీరికలేకుండాపోతున్నది.
గోవాకు చెందిన ఓ ఆర్టిస్ట్ పురాణాల స్పూర్తితో మైథాలజీ థీమ్‌తో కూడిన అవుట్డోర్ జిమ్‌ను ఏర్పాటు చేశారు. పలువురిని ఆకట్టుకుంటున్న ఈ జిమ్‌ను ఆర్టిస్ట్ దీప్తేజ్ వెర్నెకర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
కళాకారుడు దీప్తేజ్ వెర్నేకర్ ఒక అవుట్డోర్ జిమ్‌ను ఇన్కార్నేషన్ పార్క్‌గా తీర్చిదిద్దారు. రావణాసురుడు వంటి భారత పురాణగాథల పాత్రలతో కూడిన జిమ్ పరికరాలను రూపొందించాడు