మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో స్పైన్ ఎండోస్కోపిక్ సేవలు ప్రారంభించారు. శుక్రవారం వెన్నముక నొప్పితో బాధపడుతున్న రోగికి చికిత్స అందించారు.
గాంధీ దవాఖానలో అరుదైన శస్త్రచికిత్స పదేండ్ల తరువాత తిరగబెట్టిన గాయం 10 లక్షల ఖరీదైన వైద్యం ఉచితంగా.. హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): 80 ఏండ్ల వృద్ధుడికి అత్యంత అరుదైన రివర్స్ ఆర్థోప్లాస్టీ చిక�