అనాథలకు సేవ చేసే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని అమ్మానాన్న అనాథాశ్రమాన్ని ఆయన సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు నిద్రిస్�