సీనియర్లందరూ విఫలమైనా ఒర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో నిలిచిన యువ భారత షట్లర్ ఆయూష్ శెట్టి అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో అతడు సెమీస్‌కు దూసుకెళ్లాడు.
ఆర్లియన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు సమీర్‌వర్మ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. తొలి గేమ్‌లో గెలుపొందినా దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన సమీర్ 21-19, 19-21, 17-21 స్కోరుతో ఐర్లాండ్‌కు చె�