కేOomen Chandy | కేరళ సీఎం రళ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఊమెన్ చాందీ(79) మంగళవారం కన్నుమూశారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపత�
కాంగ్రెస్| కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ నెల 6న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టాయంలోని పూతుపళ్లిన్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు.
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతో సీట్ల పంపకంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ