హైదరాబాద్ : రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై నమోదైన కేసు దర్యాప్తును సీఐడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది.
Online Betting | ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచార కేసు విచారణలో భాగంగా ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం సాయంత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరయ్యారు.