దివ్య సంతానం కోరుకునే దంపతులకు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో మార్గనిర్దేశం చేస్తున్న ఆర్యజనని యువతకు స్కాలర్షిప్స్ అందించేందుకు ముందుకు వచ్చిందని డాక్టర్ అనుపమరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Aaryajanani: యువతకు స్కాలర్ షిప్పులు అందించేందుకు ఆర్య జనని మరోసారి ముందుకు వచ్చింది. ఇందుకోసం18 నుంచి 30 సంవత్సరాల లోపు యువతీ యువకులకు జాతీయస్థాయి ఆన్ లైన్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనుంది.