ISRO Chief: జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ ప్రయోగం కోసం ఇక ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఆ రాకెట్ ద్వారా వన్‌వెబ్ ఇండియాకు చెందిన 236 శాటిలైట్లను ప్రయోగించనున్నారు.
ISRO | మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) సన్నద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నెల 23న