ISRO Chief: మార్చిలో జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం: ఇస్రో చీఫ్ సోమనాథ్
ISRO Chief: జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ ప్రయోగం కోసం ఇక ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఆ రాకెట్ ద్వారా వన్‌వెబ్ ఇండియాకు చెందిన 236 శాటిలైట్లను ప్రయోగించనున్నారు.
శ్రీహరికోట: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఇవాళ ఇస్రో మూడు శాటిలైట్లను నింగిలోకి పంపింది. ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ ఆ ఉపగ్రహాలను విజయవంతంగా మోసుకెళ్లింది. ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. సరైన కక్ష్యలో శాటిలైట్లను పంపాలని, ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఆయన మూడు శాటిలైట్ టీమ్‌లకు కంగ్రాట్స్ తెలిపారు. ఎస్ఎస్ఎల్వీ-డీ1లో ఎదురైన సమస్యలను పరిష్కరించి, డీ2 ప్రయోగం సక్సెస్ అయ్యేలా చూశామన్నారు.
SSLV-D2/EOS-07 Mission is accomplished successfully.
SSLV-D2 placed EOS-07, Janus-1, and AzaadiSAT-2 into their intended orbits.
— ISRO (@isro) February 10, 2023
జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ ప్రయోగం కోసం ఇక ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఆ రాకెట్ ద్వారా వన్‌వెబ్ ఇండియాకు చెందిన 236 శాటిలైట్లను ప్రయోగించనున్నారు. ఆ లాంచ్ కోసం ప్రిపేరవుతున్నట్లు ఆయన వెల్లడించారు. మార్చిలో ఆ ప్రయోగం జరగనున్నట్లు ఆయన తెలిపారు. రీయూజబుల్ లాంచ్ వెహికిల్‌కు చెందిన పరీక్ష కూడా చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ల్యాండింగ్ సైట్ చిత్రదుర్గ వద్ద పనులు జరుగుతున్నట్లు తెలిపారు. గగన్‌యాన్ ప్రోగ్రామ్‌కు చెందిన అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఈ ఏడాది నిర్వహించనున్నట్లు ఇస్రో చీఫ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

