Prabhas Spirit | ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రానున్న మోస్ట్-అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'స్పిరిట్' గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
SandeepReddyVanga | డార్లింగ్ ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ప్రాజెక్ట్ 'స్పిరిట్' (Spirit) షూటింగ్ ఎట్టకేలకు నేడు అధికారికంగా ప్రారంభమైంది.