ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు? | ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పరిస్థితి కాస్త మెరుగుతుపడుతున్నా.. ప్రభుత్వం మరో వారం లాక్డౌన్ పొడగించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఢిల్లీలో మరో వారం లాక్డౌన్ పొడగింపు : సీఎం కేజ్రీవాల్ | దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు.