‘వన్ నేషన్, వన్ పోల్(జమిలీ ఎన్నికలు)’ అంటే ‘ప్రజాస్వామ్యం హత్య’ అని నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మండిపడ్డారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ యాత్రను ఆయన శనివారం ప్రారంభించారు.
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పెట్టిన నటుడు విజయ్ (Vijay) దూకుడు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టిన ఆయన కేంద్రంలోని తాజాగా మరోసారి భారతీయ జనతాపార్టీపై నిప్పులు చెరిగారు.