వాణిజ్య అవసారలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర (Commercial LPG) మరోసారి తగ్గింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు.. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించాయి.
LPG Cylinder | నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం చేదువార్త అందించింది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై మరో భారం మోపింది.