ఈ ఏడాది పారిస్ వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌కు భారత్ నుంచి మరో ఇద్దరు షూటర్లు అర్హత సాధించారు. రైజా ధిల్లాన్, అనంత్‌జీత్ సింగ్ విశ్వక్రీడల బెర్త్ దక్కించుకున్నారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫికేషన్
ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీలో భారత్‌కు తొలి ఒలింపిక్ బెర్త్‌ను ఖాయం చేశాడు. ఆసియన్ కాంటినెంటల్ అర్హత టోర్నీలో ధీరజ్ రజత పతకం సాధించడం ద్వారా ఆర్చరీలో భారత్‌కు తొలి ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు.