ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్‌కు ముందు విశ్వక్రీడల పుట్టినిల్లు అయిన గ్రీస్‌లోని ఒలింపియాలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
Olympic Flame: పారిస్‌లో ఈ ఏడాది జరగనున్న ఒలింపిక్స్ క్రీడల కోసం ఇవాళ ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నారు. ప్రాచీన గ్రీసు నగరమైన ఒలింపియాలో ఆ పవిత్ర కార్యాన్ని నిర్వహించనున్నారు. ఒలింపిక్స్ క్రీడల�