ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు అని, మిగ తా సమయంలో అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా చేసేందుకు ఎంతోమంది కృషి చేశారని, ఆ ప్రతిష్ఠను కొనసాగించా
ఒక అడుగు ముందుకు... రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది పాత బస్తీ మెట్రో పరిస్థితి. మెట్రో రెండో దశ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందిస్తున్నది.