స్వీడన్‌లోని దలార్నా ప్రావిన్స్‌లోగల ఫలుఫ్జల్లెట్ పర్వతంపైన ఉన్న ఓల్డ్ టిజికో వృక్షం ప్రపంచంలోనే అతిపురాతన (క్లోనల్) వృక్షంగా గుర్తింపు పొందింది. దీని వయస్సు 9,958 ఏండ్లు...
World Oldest Trees | పెద్ద పెద్ద ఊడలతో.. పెద్ద పెద్ద మొండాలతో అవి కనిపిస్తుంటాయి. అయితే.. మర్రి చెట్టు కంటే కూడా.. తాతల చెట్లు.. ముత్తాతల చెట్లు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని వేల ఏళ్ల నుంచి అవి మనుగడ సాగిస్తున్నాయ�