World’s Oldest Trees | ఈ చెట్ల వయసు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే? ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసా?
World Oldest Trees | పెద్ద పెద్ద ఊడలతో.. పెద్ద పెద్ద మొండాలతో అవి కనిపిస్తుంటాయి. అయితే.. మర్రి చెట్టు కంటే కూడా.. తాతల చెట్లు.. ముత్తాతల చెట్లు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని వేల ఏళ్ల నుంచి అవి మనుగడ సాగిస్తున్నాయి

World’s Oldest Trees | సాధారణంగా మర్రి చెట్లు వందల ఏళ్లు జీవిస్తాయని చెబుతుంటారు. ఎక్కువ వయసు ఉన్న చెట్లు అవే కనిపిస్తుంటాయి. పెద్ద పెద్ద ఊడలతో.. పెద్ద పెద్ద మొండాలతో అవి కనిపిస్తుంటాయి. అయితే.. మర్రి చెట్టు కంటే కూడా.. తాతల చెట్లు.. ముత్తాతల చెట్లు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కొన్ని వేల ఏళ్ల నుంచి అవి మనుగడ సాగిస్తున్నాయి. ఇంతకీ ఆ చెట్లు ఏంటి. ఎక్కడ ఉన్నాయి.. అనే విషయాలు తెలుసుకుందాం రండి.

ఈ చెట్టు పేరు Old Tjikko. చూడటానికి ఒక మొక్కలా ఉంది కదా. కానీ.. ఈ చెట్టు ప్రపంచంలోనే అత్యంత వృద్ధ చెట్టు. ఇది స్వీడన్లో ఉంది. దీని వయసు ఎంతో చెబితే మీ కళ్లు గిర్రున తిరుగుతాయి. 9550 ఏళ్ల వయసు దీనిది.

ఇక.. ఈ చెట్టు పేరు Methuselah. ఇది కూడా అత్యంత ఎక్కువ వయసు ఉన్న చెట్లలో ఒకటి. దీని వయసు 5 వేల సంవత్సరాలు. కాలిఫోర్నియాలో ఉంది ఈ చెట్టు.

ఈ చెట్టు పేరు Llangernyw Yew. ఈ చెట్టు ఇంగ్లండ్‌లోని నార్త్ వేల్స్లో ఉంది. దీనికి 4 వేల సంవత్సరాల వయసు ఉంటుందట. మీకు ఇంకో విషయం తెలుసా. ఈ చెట్టు ఇప్పటికీ పెరుగుతూనే ఉందట.

ఈ చెట్టు పేరు Zoroastrian Sarv. ఈ చెట్టు వయసు 4 వేల ఏళ్లు. ఇది ఇరాన్లో ఉంది. ఏసియాలో ఇదే ఎక్కువ వయసు కలిగిన చెట్టు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ఎంజీయూ విద్యార్థినికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ ఆర్థిక సాయం
‘మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి’
Srinivas Goud | ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

