పాత పన్ను విధానంలో వివిధ రకాల పన్ను కోతలుండేవి. వీటివల్ల పన్ను చెల్లింపుదారులకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం బాగా తగ్గిపోయేది. తద్వారా పన్ను మినహాయింపులు, పొదుపునకు వీలుండేది.
Income Tax Saving options | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పాత ఆదాయం పన్ను విధానం ఎంచుకుంటే దాదాపు రూ.6 లక్షల వరకు డిడక్షన్స్ క్లయిమ్ చేసుకోవచ్చు.