సాధారణంగా క్యాబ్ సర్వీస్‌లో ఫేర్ ఎంత చూపిస్తే అంత చెల్లించాల్సిందే. కానీ ఇప్పుడు అగ్రిగేటర్స్ మధ్య ఉన్న పోటీతో వినియోగదారులకు మరింత సులభతర సేవలు అందించేందుకు సంస్థలు పోటీపడుతున్నాయి.
Ola Cabs | ఆటో, కారు బుకింగ్ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేస్తున్నారు. ఫలితంగా నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ