‘ఈ సినిమాలో నాది లాయర్ పాత్ర. అందుకే అందరం లాయర్ గెటప్‌లో వచ్చాం. సినిమాలో నా పేరు సిద్ధార్థ నీలకంఠ. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండ్ క్రిమినల్ లాయర్ని. అసలు నేను క్రిమినల్ లాయర్‌నా? లేక క్రిమినలా? ఒక నే�
సాయిరామ్‌శంకర్, అశీమా నర్వాల్, శృతీసోధీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. మార్చిలో ప్రేక్షకుల ముందుకురానుంది.