Panchayat Elections | సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని పలు నామినేషన్ , పోలింగ్ కేంద్రాలను సీఐ దేవయ్య, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై కిరణ్ కుమార్, సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు.
Fields Inspections | మండల సిర్సన్న గ్రామంలో అకాల వర్షాలకు తడసి ముద్దయినా నువ్వుల పంట పొలాలను గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజా రెడ్డి , వ్యవసాయ విస్తీరణ అధికారి రమణ క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు.