Viral News | కోరాపుట్ (ఒడిశా): పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం బెంగళూరు వెళ్లిన ముగ్గురు కార్మికులు చేతిలో చిల్లిగవ్వ లేక, వెయ్యి కిలోమీటర్లు కాలినడకన ఒడిశాలోని కొరాపుట్కు చేరుకున్న హృదయ విదారక సంఘటన ఇది.
మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో బాధితుల ఫిర్యాదు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశం కదిలిన కార్మికశాఖ అధికారులు.. ఇటుకబట్టీ యజమానిపై కేసు నమోదు శంషాబాద్ రూరల్, మే 16: ఇటుకబట్టీలో పనిచేస్తున్న ఒడ