ODI team rankings | అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండు రోజుల క్రితం అగ్రస్థానానికి చేరుకున్న పాకిస్థాన్ జట్టు.. గంటల వ్యవధిలోనే ఆ స్థానాన్ని కోల్పోయింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దాయాది పాకిస్థాన్‌ను భారత్ దాటేసింది. బుధవారం విడుదల అయిన తాజా ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా 108 పాయింట్లతో మూడో ర్యాంక్‌కు చేరుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారీ విజ