ODI team rankings | పాకిస్థాన్ మురిపెం రెండు రోజుల ముచ్చటే.. 48 గంటలలోపే చేజారిన అగ్రస్థానం
ODI team rankings | అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండు రోజుల క్రితం అగ్రస్థానానికి చేరుకున్న పాకిస్థాన్ జట్టు.. గంటల వ్యవధిలోనే ఆ స్థానాన్ని కోల్పోయింది.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల టీమ్ ర్యాంకింగ్స్‌లో రెండు రోజుల క్రితం అగ్రస్థానానికి చేరుకున్న పాకిస్థాన్ జట్టు.. గంటల వ్యవధిలోనే ఆ స్థానాన్ని కోల్పోయింది. టాప్ ప్లేస్‌లోకి వచ్చామన్న మురిపెం ఆ జట్టుకు రెండు రోజుల ముచ్చటగా మిగిలిపోయింది. కనీసం 48 గంటలైనా గడవకముందే అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది.
మొత్తం 113 పాయింట్ రేటింగ్‌తో ఆస్ట్రేలియా జట్టు తిరిగి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. టీమిండియా కూడా 113 పాయింట్ రేటింగ్‌తో రెండో స్థానంలో ఉంది. 112 పాయింట్ రేటింగ్‌తో పాకిస్థాన్ 3వ స్థానంలో, 111 పాయింట్ రేటింగ్‌తో ఇంగ్లండ్ 4వ స్థానంలో, 108 పాయింట్ రేటింగ్‌తో న్యూజిలాండ్ 5వ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

