Horoscope | ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం.
న్యూఢిల్లీ: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 17న ఎన్నికలు, 19న కౌంటింగ్ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడ