Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
Jobs HAL | హెచ్ఏఎల్ 2026 రిక్రూట్మెంట్లో భాగంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని కోరుతుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.
Jobs HAL | బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను నింపనుంది. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులు గల అభ్యర్థులు అక్టోబర్ 17లోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు
ఏరోనాటికల్- 2 (UR-1, OBC-NCIL-1)
కెమికల్- 2 (UR-1, OBC-NCIL-1)
సివిల్- 7 (UR-5, OBC-NCIL-1, SC-1)
కంప్యూటర్- 6 (UR-3, OBC-NCIL-1, EWS-1, SC-1)
ఎలక్ట్రికల్- 25 (UR-10, OBC-NCIL-6, EWS-3, SC-4, ST-2)
ఎలక్ట్రానిక్స్- 21 (UR-9, OBC-NCIL-5, EWS-2, SC-3, ST-2)
మెకానికల్- 78 (UR-27, OBC-NCIL-21, EWS-8, SC-15, ST-7)
మెటలర్జీ- 3 (UR-2, OBC-NCIL-1)
ప్రొడక్షన్- 6 (UR-3, OBC-NCIL-1, EWS-1, SC-1)

Posts Hal
అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్/టెక్నాలజీ విభాగంలో రెగ్యులర్/ఫుల్‌టైమ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు
అక్టోబర్ 17 నాటికి 28 ఏండ్ల లోపు ఉండాలి. ఓబీసీలకు 31, ఎస్సీ, ఎస్టీలకు 33, దివ్యాంగులకు 38 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక
విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
జీతం
ఎంపికైనవారికి నెలకు రూ. 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది.
ఫీజు
దనఖాస్తు ఫీజు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 17 చివరితేదీ. ఇతర వివరాలు వెబ్సైట్
www.hal-india.co.inలో చూడండి.

Apply Hal
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

