NZ vs NED | ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పరుగుల వరద పారించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేసింది. ప్రత్యర్థి నెదర్లాండ్స్
NZ vs NED | క్రికెట్ ప్రపంచక్‌ప్-2023లో భాగంగా సోమవారం న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నది. నెదర్లాండ్స్ టాస్ గెలిచి న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కివీస్ బ్యాటర్లు నిలక�