Kajol opens up on daughter Bollywood Debut | బాలీవుడ్లోకి తన కూతురు నైసా దేవ్గణ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే వార్తలపై క్లారిటీనిచ్చింది నటి కాజోల్ దేవ్గణ్.
స్టార్ కిడ్ నైసా దేవ్గన్ (Nysa Devgan) తన భవిష్యత్ ప్రణాళిక ఏంటో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా కనిపిస్తుండే నైసాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.