Matrix Protocol' AI Hackathon | ఇండస్ట్రీ రెడీ శిక్షణ పొందుతున్న NIAT (NXTWAVE INSTITUTE OF ADVANCED TECHNOLOGIES) ఫస్ట్ ఇయర్ విద్యార్థుల బృందం, జాతీయ స్థాయిలో జరిగిన 'ది మ్యాట్రిక్స్ ప్రోటోకల్స్' AI హ్యాకథాన్ ఫైనల్ రౌండ్‌కి ఎంపికైన టాప్-10 టీమ్స్‌లో ఒకటి�
ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ విద్యార్థులు కాలేజీ రోజుల్లోనే నేర్చుకునేలా UGC, AICTE నిబంధనలకు అనుగుణంగా యూనివర్సిటీలకు కరికులం మొదలుకొని మౌలిక సదుపాయాల వరకు అనేక అంశాలను మెరుగుపరచడానికి NIAT కృషి చేస్తుంది.