Safest Cities | నంబియో సేఫ్టీ ఇండెక్స్ (Numbeo Safety Index) ప్రపంచవ్యాప్తం (Worldwide) గా ఉన్న సురక్షిత నగరాలు, దేశాలు-2025 జాబితాను విడుదల చేసింది. అందులో భారత్ (India) కు చెందిన 10 నగరాలు కూడా ఉన్నాయి.
Worlds Safest Country | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో (Worlds Safest Country) మనకంటే (భారత్) దాయాది పాకిస్థాన్ మెరుగైన స్థానంలో నిలిచింది.