తమిళనాడులోని కల్పక్కంలో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్(ఐజీసీఏఆర్) సెంటర్లో అణుశక్తిని ఉపయోగించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి కర్మాగారాన్ని భారత్ ప్రారంభించింది
భారతదేశం న్యూక్లియర్ ఎనర్జీలోనూ బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అణు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న శాస్త్రవేత్తల కృషిని ఆయన క�