ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా మూడో కౌన్సెలింగ్ లో కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక ఓపెన్ క్యాటగిరీ సీటు ఖాళీగా ఉంచాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత..మళ్ళీ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల వైపు వెళ్లలేదు జూనియర్ ఎన్టీఆర్ (jr NTR). చివరికి 2019 ఎన్నికలలో తన సొంత అక్క పోటీ చేసినా కూడా ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు జూనియర్.