నేపాల్ పార్లమెంట్ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు | నేపాల్ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా మధ్యంతర ఎన్నికల తేదీలను ప్రకటించారు.
భారతదేశంలో కొవిడ్-19 థర్డ్ వేవ్ నవంబర్, డిసెంబర్ నెలలో రావచ్చునని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎపిడెమియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిధర్ బాబు అని చెప్పారు