Former Minister Talasani | ప్రజా పాలన పేరిట రాష్ట్రాన్ని దొంగల మాదిరిగా దోపిడీ చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ప్రజాపాలనగా లేదని ప్రజా కంటక పాలనగా కొనసాగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు.