Earthquake | అస్సాంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని గౌహతిపైనా ప్రభావం చూపింది. దీంతో భవనాల్లో నిసించే జనం భయంతో బయటకు పరుగులుతీశారు.
పశ్చిమబెంగాల్ విభజన అంశం ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. ఉత్తరబెంగాల్ను ఈశాన్య ప్రాంతంతో కలపాలంటూ ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడం రాజకీయంగా సంచల�