Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) చివరి దశకు చేరింది.
మాఘ పూర్ణిమను పురస్కరించుకుని బుధవారం భారీ స్థాయిలో మహా కుంభమేళాను సందర్శించే ప్రజలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించింది.