విద్యా సంబంధమైన ఉపయోగానికి తప్ప.. రోగులను వాణిజ్యపరంగా దోచుకోవడానికి శస్త్ర చికిత్సల ప్రత్యక్ష ప్రసారాన్ని చేపట్టరాదంటూ ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
రోగనిర్ధారణ పరీక్షల కంటే ముందు యాంటీ బయాటిక్స్ను రోగులకు సూచించొద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పష్టం చేసింది. వైరస్లు, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ను తట్టుకొనేలా తయారవుతున్న నేపథ్యం�