యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు ఉత్సవమూర్త
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సుమారు గంటన్నర పాటు అర్చక బృందం శాస్ర్తోక్తంగా కల్యాణ తంతు జరిపించారు.