Viswanathan Anand : భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand)కు అతిపెద్ద గౌరవం లభించింది. మనదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్ అయిన ఆనంద్ పేరుతో ట్రోఫీని నిర్వహించాలని ఫిడే నిర్ణయించింది.
నాలుగు రోజుల క్రితం బుడాపెస్ట్ (హంగేరి) వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక 45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్, మహిళల విభాగాల్లో స్వర్ణాలు గెలిచిన భారత బృందానికి ఆలిండియా చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) రూ.3.2 కోట్ల భారీ నజరాన�