కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట్లో మునిగి పోయినట్టేనని, వందేండ్ల చరిత్ర గల ఆ పార్టీ తనకు నమ్మకద్రోహం చేసిందని మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ డిప్యూటీ కలెక్టర్ నిషా బంగ్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్ ఛతర్‌పుర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ నిషా బాంగ్రేను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె ఉద్యోగానికి జూన్‌లో రాజీనామా చేశారు. ప్రభుత్వం ఆమోదించకపోవడంతో సెప్ట�