కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ఈ నెల 14 న జరుపతలపెట్టిన జాతీయ ప్రవేశ స్క్రీనింగ్ పరీక్ష (నెస్ట్-2021) దరఖాస్తు దాఖలు గడువును జూలై 15 వరకు పొడిగించారు.
నైసర్| నైసర్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు జూన్ 10 వరకు అందుబాటులో ఉంటాయని వె�